దశరథ జననం

నవ వధూవరులైన అయోధ్యాధీసుడు అజమహారాజు తన ప్రియ సఖి, ముద్దుల భార్య అయిన ఇందుమతితో  సరయూ  నదీ విహారానికై పడవ మీద ఆనందంగా వెళ్లారు. 

Comments